Drugs Case: భోజన విరామం తర్వాత ప్రారంభమైన పూరీ జగన్నాథ్ విచారణ
Tollywood Drugs Case:ఐదు గంటలుగా కొనసాగుతన్న విచారణ
కొనసాగుతున్న పూరి జగన్నాధ్ డ్రగ్స్ కేసు విచారణ (ఫైల్ ఇమేజ్)
Tollywood Drugs Case: డైరక్టర్ పూరీ జగన్నాథ్ ని ఈడీ అధికారులు విచారిస్తున్నారు.. దాదాపు ఐదు గంటలుగా విచారిస్తున్న అధికారులు మధ్యలో కాసేపు లంచ్ బ్రేక్ ఇచ్చారు. పూరీకి సంబంధించిన బ్యాంక్ ఎక్కౌంట్ల లావాదేవీల వివరాలు, స్టేట్ మెంట్లను పరిశీలిస్తున్నారు. మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనల దర్యాప్తు పై ఈడీ లోతుగా విచారిస్తోంది. 2015 నుంచి అక్కౌంట్ స్టే్ మెంట్లను లోతుగా పరిశీలిస్తున్నారు బ్యాంకు లావాదేవీలపై చార్టెడ్ ఎక్కౌంటెంట్ సమక్షంలో పూరీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.