Nara Lokesh: ఆయనది సినీ, రాజకీయ రంగాలలో చెరగని ముద్ర
Nara Lokesh: విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్‌గా ఎదిగారని తెలిపారు
Nara Lokesh: ఆయనది సినీ, రాజకీయ రంగాలలో చెరగని ముద్ర
Nara Lokesh: సినీ, రాజకీయ రంగాలలో 'రెబల్ స్టార్' కృష్ణంరాజుది చెరగని ముద్ర వేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్‌గా ఎదిగారని తెలిపారు. ప్రజా సేవే లక్ష్యంగా రాజయాల్లోకి ప్రవేశించి కేంద్ర మంత్రిగా ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన మృతి విచారకరమని లోకేష్ తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.