Mohan Babu: మా అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదు.. బాధ్యత..
Mohan Babu: ‘మా’ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో సినీ నటుడు మోహన్ బాబు...
Mohan Babu: మా అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదు.. బాధ్యత..
Mohan Babu: 'మా' ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో సినీ నటుడు మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణుకు ఓటేయ్యండంటూ మీడియాకు ఒక లేఖ విడుదల చేశారు. మా అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదని, అదొక బాధ్యత అని మోహన్ బాబు స్పష్టం చేశారు. క్రమ శిక్షణకు, కమిట్ మెంట్ కు మంచు విష్ణు వారసుడని ఏ సమస్య వచ్చినా మీ పక్కన నిలబడి ఉంటాడని మాట ఇస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. మంచు విష్ణుతో పాటు పూర్తి ప్యానల్ కు వోటు వేసి సమర్ధవంతమైన పాలనకు సహకరించాల్సింది గా మోహన్ బాబు కోరారు.