MAA Elections: ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు డైరక్ట్ వార్నింగ్
MAA Elections: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ ఫైట్ పీక్స్‌కు చేరింది.
MAA Elections: ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు డైరక్ట్ వార్నింగ్
MAA Elections: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ ఫైట్ పీక్స్‌కు చేరింది. మరో ఐదంటే ఐదు రోజులే పోలింగ్‌కు సమయం ఉండడంతో రెండు ప్యానెల్స్ మధ్యా డైలాగ్ వార్ నెక్స్ట్ లెవల్‌కు చేరింది. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారవంలో మంచు విష్ణుపై ఫిర్యాదు చేసిన ప్రకాష్ రాజ్ నటుడు శరత్ బాబు మోహన్ బాబుకు డబ్బులు పంపడమేంటి అన్న కామెంట్లపై మంచు విష్ణు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. తండ్రిగా తన తరఫున ఓట్లడిగే హక్కు మోహన్ బాబుకు ఉందని కౌంటరిచ్చారు. ఇంకోసారి తన ఫ్యామిలీ జోలికి వస్తే సహించేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.