Pradeep Ranganathan: షాకిస్తున్న ప్రదీప్ ఆస్తులు?
Pradeep Ranganathan: కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ జోష్‌లో ఉన్నాడు. వరుస హిట్లతో మార్కెట్ పెంచుకున్నాడు.
Pradeep Ranganathan: షాకిస్తున్న ప్రదీప్ ఆస్తులు?
Pradeep Ranganathan: కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ జోష్‌లో ఉన్నాడు. వరుస హిట్లతో మార్కెట్ పెంచుకున్నాడు. అతని రెమ్యునరేషన్ భారీగా పెరిగింది. ప్రస్తుతం అతని ఆస్తులు ఆశ్చర్యపరుస్తున్నాయి. అతనికి వరుస ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి.
లవ్ టుడేతో యూత్‌ను ఆకర్షించిన ప్రదీప్ రంగనాథన్ హీరో, డైరెక్టర్‌గా రూ.100 కోట్లు వసూలు చేశాడు. డ్రాగన్ మూవీతో రూ.150 కోట్లు కొల్లగొట్టాడు. దీంతో అతని మార్కెట్ ఒక్కసారిగా ఎగిరింది. తాజాగా డ్యూడ్ కూడా హిట్ అయ్యి థియేటర్లలో సక్సెస్ సాధిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన ప్రదీప్ ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా రూ.5 కోట్లు తీసుకుంటున్నాడు.
ఇప్పటిదాకా అతని మొత్తం ఆస్తులు రూ.20 కోట్లకు చేరాయి. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా మారాడు. చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. శివ కార్తికేయన్ లా అతని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది. కోలీవుడ్‌లో టాప్ హీరోల్లో చేరాడు. అతని భవిష్యత్తు ప్రాజెక్టులు హైప్ క్రియేట్ చేస్తున్నాయి. త్వరలో అతని రాబోతున్న మరో సినిమా LIK పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.