Karate Kalyani: 'దత్తపుత్రిక'పై కళ్యాణి క్లారిటీ
Karate Kalyani: చిన్నారిని దత్తత తీసుకుందన్న ఆరోపణలపై కరాటే కల్యాణి క్లారిటీ ఇచ్చారు.
Karate Kalyani: 'దత్తపుత్రిక'పై కళ్యాణి క్లారిటీ
Karate Kalyani: చిన్నారిని దత్తత తీసుకుందన్న ఆరోపణలపై కరాటే కల్యాణి క్లారిటీ ఇచ్చారు. తన దగ్గర ఉన్న పాపను దత్తత తీసుకున్నట్లు శివశక్తి సంస్థ కావాలనే ప్రచారం చేస్తుందన్నారు. దత్తత తీసుకున్నట్లు యూట్యూబ్ చానెల్లో మాట్లాడింది వాస్తవమేనని, అయితే తనను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారనే ఆ మాట చెప్పానన్నారు. తనను కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కలెక్టర్ నుండి కానీ, CWC నుండి కానీ ఎలాంటి నోటీసులూ అందలేదన్నారు. ఇవాళ CWC అధికారులు లేకపోవడంతో రేపు విచారణకు పిలిచారన్నారు.