Kantara Chapter 1 Deepavali Trailer: నీరు.. రక్తంతో ఎరుపెక్కింది.. ‘కాంతార చాప్టర్ 1’ కొత్త ట్రైలర్
Kantara Chapter 1 Deepavali Trailer: "కాంతార" సినిమాకి ప్రీక్వెల్ గా వచ్చిన "కాంతార చాప్టర్ 1" బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.
Kantara Chapter 1 Deepavali Trailer: నీరు.. రక్తంతో ఎరుపెక్కింది.. ‘కాంతార చాప్టర్ 1’ కొత్త ట్రైలర్
Kantara Chapter 1 Deepavali Trailer: "కాంతార" సినిమాకి ప్రీక్వెల్ గా వచ్చిన "కాంతార చాప్టర్ 1" బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అక్టోబరు 2న విడుదలైన ఈ చిత్రం కేవలం 12 రోజుల్లోనే ₹675 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఈ దీపావళి సందర్భంగా, చిత్ర బృందం సినిమా నుంచి కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్‌లో సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చేర్చారు. మొత్తం ట్రైలర్ ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా కూడా నటించారు.