Janhvi Kapoor: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్‌

Janhvi Kapoor: జాన్వీ కపూర్ తిరుమల సందర్శించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

Update: 2023-08-28 12:44 GMT

Janhvi Kapoor: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్‌

Janhvi Kapoor: సోమవారం ఉదయం జాన్వీ లంగావోణిలో అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయిలా తయారై శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం నుంచి బయటికి వచ్చాక గుడి ముందు సాష్టాంగ నమస్కారాలు చేశారు. జాన్వీకి తిరుమల వెంకన్న అంటే చాలా ఇష్టం. ఏడాదిలో ఆమె చాలాసార్లు తిరుమలకు వస్తుంటారు. కొన్నిసార్లు కాలి నడకన సైతం వెళ్తుంటుంది. జాన్వీ కపూర్ తిరుమల సందర్శించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

Tags:    

Similar News