Pawan Kalyan: పంతానికి దిగితే నా సినిమాలను ఉచితంగా ఆడిస్తా
* రాజకీయాల్లో వారసత్వాన్ని వ్యతిరేకిస్తున్న పవన్ సినిమాల్లోనూ వారసత్వాన్ని వ్యతిరేకిస్తారా? అని అంబటి రాంబాబు కౌంటర్
Pawan Kalyan: పంతానికి దిగితే నా సినిమాలను ఉచితంగా ఆడిస్తా
Pawan Kalyan: సినిమా టికెట్లు, థియేటర్ల వ్యవహారంపై జనసేనాని ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమాలను ఆపి ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పంతానికి దిగితే తన సినిమాలను ఉచితంగా ఆడిస్తానన్నారు. పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో వారసత్వాన్ని వ్యతిరేకిస్తున్న పవన్ కల్యాణ్ సినిమాల్లోనూ వారసత్వాన్ని వ్యతిరేకిస్తారా? అని ప్రశ్నించారు.