Hyderabad: పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు.. ప్రముఖ డైరెక్టర్, నిర్మాత కార్యాలయాల్లో సోదాలు
IT Raids: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
Hyderabad: పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు.. ప్రముఖ డైరెక్టర్, నిర్మాత కార్యాలయాల్లో సోదాలు
IT Raids: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల ఇళ్లు, నిర్మాణ సంస్థ కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తున్న ఓ నిర్మాణ సంస్థ కార్యాలయంతో పాటు..ఆ సంస్థ డైరెక్టర్ల నివాసాల్లో ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలయిన సినిమా నేపథ్యంలో పన్ను ఎగవేశారన్న సమాచారంతో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే సోదాలు తమకు అందిన సమాచారం మేరకే నిర్వహిస్తున్నామని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు.