Sharwanand: హీరో శర్వానంద్ కు యాక్సిడెంట్

Sharwanand: ఫిల్మ్‌నగర్ జంక్షన్ దగ్గర శర్వానంద్ కారు బోల్తా

Update: 2023-05-28 05:24 GMT

Sharwanand: హీరో శర్వానంద్ కు యాక్సిడెంట్

Sharwanand: సినీ హీరో శర్వానంద్ కారు ప్రమాదానికి గురయ్యింది. ఫిల్మ్‌నగర్ జంక్షన్ దగ్గర శర్వానంద్ కారు డివైడర్‌ను ఢీకొట్టిన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శర్వానంద్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.

Tags:    

Similar News