Tollywood Films: టాలీవుడ్ భారీ చిత్రాల విడుదల తేదీలు ఖరారు
Tollywood Films: స్టార్ హీరోల సినిమా విడుదల తేదీ ప్రకటనల జాతర కొనసాగుతోంది.
Tollywood Films: టాలీవుడ్ భారీ చిత్రాల విడుదల తేదీలు ఖరారు
Tollywood Films: స్టార్ హీరోల సినిమా విడుదల తేదీ ప్రకటనల జాతర కొనసాగుతోంది. కరోనా విజృంభించడంతో పాటు, పలు ఇతర పరిణామాలతో అనేక పెద్ద సినిమాలు విడుదల కాకుండా నిలిచిపోయాయి. ఇక కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో వాయిదా పడ్డ పాన్ ఇండియా, భారీ బడ్జెట్ చిత్రాల విడుదల తేదీలను వరసగా ప్రకటిస్తున్నారు మేకర్స్.
ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 న భీమ్లానాయక్
మార్చి 25 RRR వరల్డ్ వైడ్ గా విడుదల
ఏప్రిల్ 28 న వస్తొన్న F3 చిత్రం
ఏప్రిల్ 29న ఫిక్స్ అయిన "ఆచార్య" రిలీజ్
మే 12 న 'సర్కారు వారి పాట' విడుదల
ఏప్రిల్ 14 విడుదలకు KGF 2 సిద్దం..
ఇక మార్చి 11 నే రాధేశ్యామ్ రిలీజ్ ఉంటుందని ప్రచారం.. !!