Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు రజనీకాంత్

Tirumala: కూతురు ఐశ్వర్యతో కలిసి మొక్కులు చెల్లించుకున్న సూపర్‌స్టార్

Update: 2022-12-15 02:14 GMT

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు రజనీకాంత్

Tirumala: తిరుమల శ్రీవారిని సినీనటుడు రజనీకాంత్ దర్శించుకున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవలో తన‌ కుమార్తె ఐశ్వర్య తో కలిసి ఆలయంలోకి వెళ్లిన రజినీకాంత్‌కు.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనాంతరం రజినీకాంత్‌కు రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా.. టీటీడీ ఈవో స్వామివారి శేష వస్త్రం కప్పి, ఆలయ తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Tags:    

Similar News