Jacqueline Fernandez: మనీలాండరిగ్ కేసులో జాక్వలిన్ ఫెర్నాండెజ్
Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండెజ్ మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్నారు.
Jacqueline Fernandez: మనీలాండరిగ్ కేసులో జాక్వలిన్ ఫెర్నాండెజ్
Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండెజ్ మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్నారు. ఒక హవాలా రాకెట్ లో కోట్లు చేతులు మారడానికి ఆమె ప్రత్యక్ష సాక్షి అని అనుమానించిన ఈడీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో ఆమెను ఐదుగంటలపాటు ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ కు సంబంధించిన అవినీతి కేసులో ఇప్పటికే చంద్రశేఖర్ అరెస్ట్ అయ్యారు.
జాక్వెలినా ఈ కేసులో నేరస్తురాలు కాకపోయినా ప్రత్యక్ష సాక్షి కావడంతో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 36 ఏళ్ల శ్రీలంక నటి బాలీవుడ్ లో అనేక కీలక చిత్రాల్లో నటిస్తున్నారు. రామసేతు,కిక్ 2,భూత్ పోలీస్, సర్కస్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.