Director Krish: డ్రగ్ పరీక్షల కోసం శాంపిల్స్ ఇచ్చిన క్రిష్
Director Krish: టెస్టులో పాజిటివ్‌గా తేలితే అరెస్ట్ చేసే అవకాశం
Director Krish: డ్రగ్ పరీక్షల కోసం శాంపిల్స్ ఇచ్చిన క్రిష్
Director Krish: తెలంగాణలో సంచలనం సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ కేసు సంచలన మలుపులు తిరుగుతోంది. ఈ డ్రగ్స్ పార్టీలో సినీ డైరెక్టర్ క్రిష్ పోలీసుల ఎదుటచ విచారణకు హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు ..డ్రగ్ పరీక్షల కోసం షాంపిల్స్ సేకరించారు. షాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు. పరీక్షల్లో పాజిటివ్ గా తేలితే క్రిష్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో శ్వేత, లిసి, నీల్, సందీప్ లు పరారీలో ఉన్నారు. నీల్ విదేశాలకు పారిపోయినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరాపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ సరఫరా చేసిన అబ్బాస్ అలీని అరెస్ట్ చేశారు.