Dimple Hayathi: నాపై కేసు కొట్టివేయండి... హైకోర్టులో హీరోయిన్ డింపుల్ హయాతి పిటిషన్
Dimple Hayathi: తనపై ఉన్న కేసును కొట్టివేయాలని హైకోర్టుకు డింపుల్
Dimple Hayathi: నాపై కేసు కొట్టివేయండి.... హైకోర్టులో హీరోయిన్ డింపుల్ హయాతి పిటిషన్
Dimple Hayathi: ట్రాఫిక్ డీసీపీ వాహనాన్ని ఢీకొట్టిన కేసులో డిపుల్ హయతి హైకోర్టును ఆశ్రయించింది. తనపై ఉన్న కేసులను కొట్టివేయాలని హైకోర్టును కోరింది. గత నెల ట్రాఫిక్ డీసీపీ వాహనాన్ని ఢీకొట్టిందని జూబ్లీహిల్స్ పోలీసులు డింపుల్‌పై కేసులు నమోదు చేశారు. పబ్లిక్ సర్వెంట్ విధులకు అడ్డుపడటం, అక్రమ నిర్భంధం, ర్యాష్ డ్రైవింగ్ వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులు కొట్టివేయాలని డింపుల్ హయతి కోర్టును కోరింది.