Dil Raju: పద్మవిభూషణ్ రావడం సినీపరిశ్రమకు గర్వకారణం

Dil Raju: సినీ‎ ఇండస్ట్రీలో చిరంజీవి ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేశారు

Update: 2024-01-26 04:51 GMT

Dil Raju: పద్మవిభూషణ్ రావడం సినీపరిశ్రమకు గర్వకారణం

Dil Raju: సినీ ఇండస్ట్రీ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేశారని అన్నారు నిర్మాత దిల్‌రాజు. కేంద్ర ప్రభుత్వం చేత పద్మవిభూషణ్ అవార్డు పొందడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వ కారణమన్నారు.

Tags:    

Similar News