Demon OTT: ఓటీటీ లవర్స్ కి క్రేజీ న్యూస్.. స్ట్రీమింగ్ కు సిద్ధమైన హారర్ థ్రిల్లర్. ఎందులో అంటే..

Demon OTT: బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ "డీమన్" తెలుగు ప్రేక్షకులని అలరించడానికి సిద్దమైయింది. రమేశ్ పళనీవేల్ దర్శకత్వంలో, నిర్మాత ఆర్. సోమసుందరం నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం, నేటి నుండి భవాని మీడియా ద్వారా Aha ఓటీటీలో ప్రసారం కానుంది.

Update: 2025-05-29 05:41 GMT

Demon OTT: ఓటీటీ లవర్స్ కి క్రేజీ న్యూస్.. స్ట్రీమింగ్ కు సిద్ధమైన హారర్ థ్రిల్లర్. ఎందులో అంటే..

OTT: బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ "డీమన్" తెలుగు ప్రేక్షకులని అలరించడానికి సిద్దమైయింది. రమేశ్ పళనీవేల్ దర్శకత్వంలో, నిర్మాత ఆర్. సోమసుందరం నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం, నేటి నుండి భవాని మీడియా ద్వారా Aha ఓటీటీలో ప్రసారం కానుంది.

సచిన్ మణి , అబర్నతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో, సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా కీలక పాత్రల్లో అదరగొట్టారు.

హారర్, సస్పెన్స్, ట్విస్ట్ లతో కూడిన కథనంతో డీమన్ ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతున్నది. ఊహించని మలుపుతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా చేస్తుంది.

చిత్రానికి రోనీ రాఫెల్ అందించిన సంగీతం, ఆర్.ఎస్. ఆనందకుమార్ చేసిన ఛాయాగ్రహణం, రవికుమార్ ఎం. చేసిన ఎడిటింగ్ మరింత అద్భుతంగా తీర్చిదిద్దాయి.

వీకెండ్ లో ఈ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ ని ఆహా ఓటీటీలో మిస్ అవ్వకండి.

Tags:    

Similar News