Ali: సీఎం ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధం..

Ali: సీఎం ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధం..

Update: 2023-01-17 09:47 GMT

Ali: సీఎం ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధం..

Ali: సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై సంచలన కామెంట్స్ చేశారు. సీఎం జగన్ ఆదేశిస్తే.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమని ప్రకటించారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరని అలీ అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ 175కి 175 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పవన్ నాకు మంచి మిత్రుడు. కానీ సినిమాలు వేరు. రాజకీయాలు వేరు. రాష్ట్రానికి ఎవరు ఏం చేశారనేది అందరికీ తెలుసు. సీఎం ఆదేశిస్తే ఎవరిపైనైనా కూడా పోటీ చేస్తానన్నారు.

Tags:    

Similar News