Waltair Veerayya: చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుక మళ్లీ మార్పు
Waltair Veerayya: ముందుగా ప్రకటించినట్టే ఆర్కే బీచ్‌లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్
Waltair Veerayya: చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుక మళ్లీ మార్పు
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుక.. మళ్లీ మారింది. ముందుగా ప్రకటించినట్టే ఆర్కే బీచ్‌లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. తొలుత ఆర్కే బీచ్‌లో ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో అక్కడి వేదికలను తొలగించి ఏయూ కాలేజీలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు. ఆ సమయంలో మళ్లీ ఆర్కే బీచ్‌లోనే ఈవెంట్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాలతో తొలగించిన వేదికను మళ్లీ నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి రేపు సాయంత్రం ఆర్కే బీచ్‌లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు.