Sonu Sood: రేపిస్టులు మైనర్లా.. మేజర్లా అని కాదు చూడాల్సింది
Sonu Sood: ఎలాంటి క్రైం చేశాడన్నదే పరిగణనలోకి తీసుకోవాలి
Sonu Sood: రేపిస్టులు మైనర్లా.. మేజర్లా అని కాదు చూడాల్సింది
Sonu Sood: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనను బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఖండించారు. ఆ ఘటనను న్యూస్ లో చూసి షాక్ అయ్యానని, ఇది చాలా తీవ్రమైన నేరమన్నారు. తప్పు చేసింది మైనరా.. మేజరా కాదని, ఎలాంటి క్రైం చేశాడన్నదే చూడాలన్నారు. నిందితులకు శిక్ష పడాల్సిందేనన్నారు. పిల్లల్ని ఇంట్లో తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెట్టకపోతే ఇలాంటి ఘోరాలు జరుగుతాయన్నారు. సోనూసూద్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మీడియాతో తన అభిప్రాయాలు పంచుకున్నారు.