Amitabh Bachchan: మరోసారి కరోనా బారిన పడ్డ బిగ్ బీ అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan: దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు
Amitabh Bachchan: మరోసారి కరోనా బారిన పడ్డ బిగ్ బీ అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan: బాలీవుడ్ ప్రముఖ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరోసారి కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ మేరకు ట్వీట్ ఆయన చేశారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. అమితాబ్‌కు కరోనా సోకిన విషయం తెలియగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పలువురు ట్విటర్ వేదికగా స్పందించారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు.