Bhagavanth Kesari Review: ‘భగవంత్ కేసరి’ మూవీ ట్విటర్ రివ్యూ
Bhagavanth Kesari Review: ‘భగవంత్ కేసరి’ మూవీ ట్విటర్ రివ్యూ
Bhagavanth Kesari Review: ‘భగవంత్ కేసరి’ మూవీ ట్విటర్ రివ్యూ
Bhagavanth Kesari Review: బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అవేంటో చూడండి.