Aryan Khan: ఎన్సీబీ విచారణలో ఆర్యన్‌ఖాన్ సంచలన విషయాలు
Aryan Khan: ముంబై డ్రగ్స్ కేసులో విచారణను వేగవంతం చేశారు ఎన్సీబీ అధికారులు.
Aryan Khan: ఎన్సీబీ విచారణలో ఆర్యన్‌ఖాన్ సంచలన విషయాలు
Aryan Khan: ముంబై డ్రగ్స్ కేసులో విచారణను వేగవంతం చేశారు ఎన్సీబీ అధికారులు. మరో పెడ్లర్ సహా మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ప్రశ్నిస్తున్నారు. ఎన్సీబీ విచారణలో ఆర్యన్‌ఖాన్ సంచలన విషయాలు బయటబెట్టారు. తన తండ్రి షారూఖ్ చాలా బిజీగా ఉంటారని ఆయన్ను కలిసేందుకు తాను కూడా అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సిందేనని అన్నారు. మేనేజర్ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకున్న తర్వాతే తన తండ్రి షారూఖ్‌ఖాన్‌ను కలుస్తానని చెప్పారు ఆర్యన్ ఖాన్.