Allu Aravind: అల్లు అరవింద్‌కు కరోనా.. వీడియో విడుదల చేసిన నిర్మాత
Allu Aravind: మొదటి డోస్ వేయించుకున్నా కొవిడ్ సోకింది: అరవింద్
అల్లుఅరవిండ్ ఫైల్ ఫోటో
Allu Aravind: కరోనా సెకండ్ విజృంభిస్తోంది. సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఎవరిని వదలడం లేదు ఈ మహమ్మారి. తనకు కరోనా సోకిందని వచ్చే వార్తలపై మోగా నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. కరోనా సోకిన మాట వాస్తవేమన్నారు. అయితే.. రెండు వ్యాక్సిన్‌లు వేయించుకున్నాక రాలేదని.. ఒకే వ్యాక్సిన్ వేయించుకున్నాని స్పష్టం చేశారు.. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా వ్యాక్సిన్ వచ్చిందని.. అయితే.. అది అంతగా ప్రభావం చూపించలేదని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.