తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అక్కినేని నాగార్జున, అమల
Akkineni Nagarjuna: సీఎం రేవంత్‌కు పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపిన నాగార్జున
Akkineni Nagarjuna: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని అక్కినేని నాగార్జున, అమల దంపతులు కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత తొలిసారి రేవంత్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి నాగార్జున దంపతులు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.