Akhanda 2: నంద్యాలలోని రామనాథ థియేటర్ దగ్గర ఉద్రిక్తత

Akhanda 2: నంద్యాలలోని రామనాథ్‌ థియేటర్ దగ్గర ఉద్రిక్త వాతావరం నెలకొంది.

Update: 2025-12-05 05:58 GMT

Akhanda 2: నంద్యాలలోని రామనాథ్‌ థియేటర్ దగ్గర ఉద్రిక్త వాతావరం నెలకొంది. బాలకృష్ణ నటించిన అఖండ-2 ప్రీమియర్స్ షో రద్దయిన నేపథ్యంలో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతూ.. రామనాథ థియేటర్ సిబ్బందితో వాగ్వాదాకి దిగారు. ఇప్పటికే డీలక్స్ 600, సెకండ్ క్లాస్ 400 రూపాయలు వెచ్చించి టికెట్లు కొనుగోలు చేస్తే ఆకస్మికంగా మూవీ ఆగిపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని అభిమానులను చెదరగొట్టారు.  

Tags:    

Similar News