Jaya Prada: మాజీ ఎంపీ.. సినీ నటి .. జయప్రదకు నాన్ బెయిల బుల్ వారెంట్
Jaya Prada: ఓ కేసు విషయంలో యూపీలోని రాంపూర్ కోర్టు నానా బెయిలబుల్ వారెంట్
Jaya Prada: మాజీ ఎంపీ.. సినీ నటి .. జయప్రదకు నాన్ బెయిల బుల్ వారెంట్
Jaya Prada: మాజీ ఎంపీ, సీనీ నటి జయప్రద మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు. అమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఓ కేసు విషయంలో విచారించేందుకు జయప్రదను కోర్టుకు రమ్మని ఆదేశించినా రాకపోయేసరికి ఆమెకు ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టు నానా బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో గతలో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసు విషయంలో పలుమార్లు విచారణ జరిగింది. కానీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా హాజరు కాలేదు. దీంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.