OTT Movie: వీడియోలు తీసి మహిళలను లొంగదీసుకునే డాక్టర్..ఒంటరిగానే చూడాల్సిన సినిమా

OTT Movie: ప్రస్తుతం ఓటీటీల్లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలు వస్తూనే ఉంటాయి.

Update: 2025-03-15 11:38 GMT

Watch Alone for a Thrilling Experience

OTT Movie: ప్రస్తుతం ఓటీటీల్లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలు వస్తూనే ఉంటాయి. యూత్ ను ఆకట్టకునే కథలతో, రొమాన్స్ తో అలరిస్తుంటాయి.వీటిలో ఉండే కొన్ని సీన్ల కోసమే సినిమాలను రెండో సారి చూస్తుంటారు. హాలీవుడ్ సినిమాలలో ఇలాంటి సీన్లను చూసి తట్టుకోవడం కాస్త కష్టమే. రాత్రిపూట నిద్ర పట్టకుండా వాటినే కలవరిస్తుంటారు. అలా పిచ్చెక్కించే ఒక సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ హాలీవుడ్ సినిమా పేరు ‘సీల్ ఆఫ్ డిసైర్’. ఒక సైకాలజిస్ట్ తన దగ్గరకు వచ్చే జంటలకు ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్లకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను తీసి వాళ్ల భార్యలతో గడుపుతుంటారు. అయితే ఈ ఆటలో తనను ఓడించగల స్త్రీని కలవడంతో స్టోరీ మారిపోతుంది. దయచేసి ఈ సినిమాను ఒంటరిగా చూడడమే మంచిది.ఈ సినిమాలోని కొన్ని సీన్లు చూస్తే నిద్ర పట్టకుండా చేస్తాయి. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక కథలోకి వెళితే.. ఒక సైకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తుంటారు హీరో. తన దగ్గరికి వచ్చే పేషెంట్లకు ట్రీట్మెంట్ తో పాటు కొన్ని వీడియోలను చిత్రీకరిస్తాడు. అయితే ఆ వీడియోలు ఆస్పత్రిలో కాకుండా బయటకు తీస్తాడు. భార్యలను మోసం చేసే భర్తల వీడియోలను తీసి వాటిని భార్యలకు పంపిస్తుంటాడు. ఆ తర్వాత వాళ్లతో రొమాన్స్ చేస్తుంటాడు.ఒకసారి తన దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ కి ఇలాగే చేస్తాడు.భర్త వేరే ఒకరితో ఉంటే ఆ వీడియో తీసి ఆమెకు పంపిస్తాడు. ఆ వీడియోలు చూసి తను చాలా బాధపడుతుంది.ఆ తర్వాత హీరో మరింత రెచ్చిపోతుంటాడు. తనను ఓదారుస్తూ తన పని తాను కానిస్తాడు. రాత్రి ఆమెను సుఖ పెట్టి పంపిస్తాడు.

ఇంతలో తన దగ్గర పనిచేసే సహ ఉద్యోగికి ఒక ప్రాబ్లం వస్తుంది. భార్యతో ఆర్నెలలు దూరంగానే ఉంటాడు. వీళ్ల ఇద్దరికీ హీరోనే కౌన్సిలింగ్ ఇస్తాడు. ఆ తరువాత వాళ్ల ఇద్దరూ మంచం మీద రెచ్చిపోతారు. ఆ తర్వాత మరియా అనే అమ్మాయి మన హీరో జీవితంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమె వచ్చిన తర్వాత హీరో లైఫ్ మారిపోతుంది. అమ్మాయి పరిచయం తర్వాత హీరో వీడియోలు తీయడం మర్చిపోతాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

Tags:    

Similar News