పేట మొత్తం రజని స్టైల్ వేట

Update: 2019-01-22 07:57 GMT

ప్రేమ, పెళ్లి, పరువు, పరువు హత్యలు అనే అంశాలతో తయారైన రజని రంగుల కథ పేట సినిమా. ఎన్నో రోజుల తర్వాత రజని సూపర్ స్టార్ స్టైల్లో వచ్చిన సినిమా ఇది. రజనీకాంత్‌లో ఒకప్పుడు కనపడే ఆ మానరిజం ఇప్పుడు మల్లి ఈ సినిమాలో మీరు చూడవచ్చు. రజని కాంత్ ఫాన్స్కి మాత్రం ఈ సినిమా ఒక పండగ వాతావరణం సృష్టిస్తుంది. కథ కొంత పాత సారలాగే వున్నా కొత్త సీసాలో పోయటం వాళ్ళ, సీస కొంత అందంగా తయారు చేయడం వల్ల ఫ్యాన్స్కికి బాగా నచ్చుతుంది. మీరు రజని ఫ్యాన్ అయితే మాత్రం ఈ సినిమా మిస్ చేసుకోకండి. శ్రీ.కో.

Similar News