ముస్తఫా ముస్తఫా అనే మిత్రులందరికి నచ్చే!

Update: 2019-03-11 12:56 GMT

ముస్తఫా ముస్తఫా అనే మిత్రులందరికి నచ్చే!

ఫ్రెండ్షిప్ సంబంధించిన పాటలు అనగానే చాలామందికి గుర్తుకు వచ్చే పాట ఈ పాట....

ooh yeah friendship

Friendship is what we're looking for

ముస్తఫా ముస్తఫా

Don't Worry ముస్తఫా

కాలం నీ నేస్తం ముస్తఫా

ముస్తఫా ముస్తఫా

Don't Worry ముస్తఫా

కాలం నీ నేస్తం ముస్తఫా

Day-by-day Day-by-day కాలం ఒడిలో Day-by-day

పయనించే షిప్పే friendship రా

జునె పోయి జుల్య్ పుడితే సీనియరుకి జూనియరుకి కాలేజీ కాంపస్ లోనే రాగింగ్ ఆరంభం

స్టూడెంట్ మనసో నందనవనం మల్లెలుంటాయ్ ముళ్ళువుంటాయ్

స్నేహానికి రాగింగ్ కూడ చేస్తుందోయ్ సాయం

వాడిపోనిది స్నేహమొక్కటే వీడిపోనిది నీడ ఒక్కటే

హద్దంటూ లేనేలేనిది friendship ఒక్కటే

కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిది ఫ్రెండు ఒక్కడే

కాలేజీ స్నేహం ఎపుడు అంతం కానిదే

ఓఓ....ఓఓ..ఓఓఓ...

ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు యాడనుంచో గోరువంకలు

కాలేజీ కంపస్ లోనే నాట్యం చేసేనే

కన్నెపిల్లల కొంటెనవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు

కాలేజీ కాంపౌంద్ అంటే కొడైకానాలే

కోర్సు ముగిసే రోజువరకు తుళ్ళిపడిన కుర్ర యెదలో

కన్నీరే వుండదంట దేవుడే సాక్షి

స్నేహితుల్ని వీడిపోయే రోజుమాత్రం కంటి నిండా

కన్నీటి తోడేనంట farewell party

ప్రతి స్నేహితులు ఏదో ఒక సందర్భంలో పాడుకునే పాట ఇది..శ్రీ.కో

Similar News