నాగ చైతన్య, సమంత కలిసి మజిలీ మాయ..

Update: 2019-02-28 09:45 GMT

మజిలీ సినిమా నాగ చైతన్య కెరీర్లో ఒక విజయవంతమైన మజిలీగా మారబోతుందా? యూత్ కి బాగా నచ్చే యాక్షన్ డోస్ తో... రొమాంటిక్ రాగాలతో...వస్తున్నా సినిమా ఇది. ఈ సినిమాలో నాగ చైతన్య, సమంత కలిసి ఏదో మాయ చేయడానికి వస్తున్నారు. ఈ సినిమాకి ఆక్షన్ , కట్ చెపుతూ దర్శకత్వం వహించింది శివ నిర్వాణ. అలాగే కాసులు ఖర్చు నిర్మాత సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది కలిసి లాభాల పంటని మజిలితో పండించడానికి వస్తున్నారట. ఈ సిన్మాని తెరపై చూడటానికి ఇంకా కొంత కాలం వేచివుండాల్సిందే.శ్రీ.కో 

Similar News