తెరపై యుద్ధం, తెరవెనక యుద్ధం చేస్తున్న కంగనా!

హింది హీరొయిన్ కంగనా రనౌత్ “ఝాన్సీ లక్ష్మీభాయ్గా” తెరకెక్కిన చిత్రం మణికర్ణిక.

Update: 2019-01-05 09:35 GMT

హింది హీరొయిన్ కంగనా రనౌత్ "ఝాన్సీ లక్ష్మీభాయ్గా" తెరకెక్కిన చిత్రం మణికర్ణిక. ఈ మద్య విడుదలైన హింది మరియు తెలుగు మణికర్ణిక ట్రైలర్లు అదరగొడుతున్నాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీబాయ్ చేసిన వీరోచిత చిత్రమే ''మణికర్ణిక''. సినిమాలో అలా వీరోచితంగా నటించిది మన కంగనా రనౌత్. అలాగే నిజ జీవితంలో కూడా ఈ మద్య అందరిని తన మాటలతోనే చీల్చి చెండాడుతుంది అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. ఈ సినిమాకి తను చేసిన కృషి మీద, అలానే మన క్రిష్ మీద చాల అంచలనే వున్నాయండి.శ్రీ.కో.

Similar News