మొదటి తెలుగు డి.టి.యస్‌. సినిమా

Update: 2019-02-03 09:16 GMT

సినిమాల్లో సాంకేతికతని, కొత్తదనాని తేవడంలో సూపర్ స్టార్ కృష ఎప్పుడు ముందుండే వాడు, అలా మొదటి తెలుగు డి.టి.యస్‌. చిత్రాన్ని కూడా తన చిత్రం ద్వారానే తెచ్చారు, అయితే ఆ చిత్రం ఏమిటో మీకు తెలుసా? మొదటి తెలుగు డి.టి.యస్‌. చిత్రం తెలుగువీర లేవరా అనే సినిమా. ఇది 1995 లో విడుదల అయిన మొదటి డి.టి.యస్‌ తెలుగు సినిమా, ఈ సినిమా దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మరియు రోజా కలిసి నటించారు. పద్మాలయ స్టూడియోస్ ద్వార ఈ సినిమా నిర్మించబడింది. శ్రీ.కో.

Similar News