Live Updates: ఈరోజు (ఆగస్ట్-27) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-27 01:02 GMT
Live Updates - Page 5
2020-08-27 03:34 GMT

Prakasam District updates: త్రిపురాంతకం లో ఎంపీడీఓ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్త్తున్న k. గంగాధర్ (28). తన గది లో ఫ్యాన్ ఉరి వేసుకొని అక్కడికి అక్కడే మృతి చెందాడు.

-ప్రకాశం జిల్లా.......

-త్రిపురాంతకం లో ఎంపీడీఓ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్త్తున్న k. గంగాధర్ (28). తన గది లో ఫ్యాన్ ఉరి వేసుకొని అక్కడికి అక్కడే మృతి చెందాడు.

-పోలీస్ మృతదేహాన్ని పోస్ట్ మర్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్సై తెలిపారు.

2020-08-27 03:27 GMT

Prakasam District updates: రిటైర్డ్ ఏఎస్పీ నరహరి అరెస్ట్....

-ప్రకాశం:

-రిటైర్డ్ ఏఎస్పీ నరహరి అరెస్ట్....

-దళిత నాయకుడు దాసరి మాల్యాద్రి తనకు డబ్బులు ఇవ్వాలన్న కారణంగా పోలీస్ స్టేషన్ లో పంచాయితీ పెట్టి దుర్భాషలాడారన్న కారణంగా మాల్యాద్రి     ఆత్మహత్య చేసుకోవడంతో నరహరి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు...అరెస్ట్ చేసిన పోలీసులు


2020-08-27 02:30 GMT

Amaravati updates: మధ్యాహ్నం 3 గంటలకి పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖపై సీఎం సమీక్ష

-అమరావతి

-మధ్యాహ్నం 3 గంటలకి పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖపై సీఎం సమీక్ష

-హాజరుకానున్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులు

-సాయంత్రం 4 గంటలకు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై సమీక్ష

-అంబేద్కర్ మెమోరియల్ నిర్మాణంపై వీడియో ప్రెజెంటేషన్ చేయనున్న అధికారులు.

2020-08-27 02:26 GMT

Visakhapatnam updates: వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం...

-విశాఖ....

-వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం...

-ఒడిశ్శా, చత్తీస్గఢ్, జార్ఖండ్ మీదుగా పయనించే అవకాశం..

-రాయలసీమ నుండి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి..

-వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

2020-08-27 02:04 GMT

Amaravati updates: అధికార వికేంద్రీకరణ, CRDA చట్టాల అమలు పై నేడు హైకోర్టు లో విచారణ..

-అమరావతి

-అధికార వికేంద్రీకరణ, CRDA చట్టాల అమలు పై నేడు హైకోర్టు లో విచారణ.

-చట్టాల అమలు పై ఇప్పటికే స్టేటస్ కో విదిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

-మూడు రాజధానుల అంశంపై నిన్న సుప్రీం కోర్టులో జరిగిన విచారణ

-పాలనా వికేంద్రీకరణ అమలుపై హై కోర్టు ఇచ్చిన స్టేటస్ కో రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ

-హైకోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు

-హై కోర్టు విచారణపై స్టే ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తోసి పుచ్చిన సుప్రీం కోర్టు

-ఈ నేపథ్యంలో ఈరోజు హైకోర్టు లో విచారణ

-ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ

2020-08-27 01:20 GMT

Kurnool updates: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉదృతి

-కర్నూలు జిల్లా....

-శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉదృతి

-8 క్రేస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

-ఇన్ ఫ్లో : 2,26,751 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో : 2,91,279 క్యూసెక్కులు

-పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు

-ప్రస్తుత : 884.80 అడుగులు

-నీటి నిల్వ సామర్ధ్యం:215.807 టిఎంసీలు

-ప్రస్తుతం : 214.3637 టీఎంసీలు

-కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Tags:    

Similar News