Amaravati updates: అధికార వికేంద్రీకరణ, CRDA చట్టాల అమలు పై నేడు హైకోర్టు లో విచారణ..

-అమరావతి

-అధికార వికేంద్రీకరణ, CRDA చట్టాల అమలు పై నేడు హైకోర్టు లో విచారణ.

-చట్టాల అమలు పై ఇప్పటికే స్టేటస్ కో విదిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

-మూడు రాజధానుల అంశంపై నిన్న సుప్రీం కోర్టులో జరిగిన విచారణ

-పాలనా వికేంద్రీకరణ అమలుపై హై కోర్టు ఇచ్చిన స్టేటస్ కో రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ

-హైకోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు

-హై కోర్టు విచారణపై స్టే ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తోసి పుచ్చిన సుప్రీం కోర్టు

-ఈ నేపథ్యంలో ఈరోజు హైకోర్టు లో విచారణ

-ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ

Update: 2020-08-27 02:04 GMT

Linked news