Live Updates: ఈరోజు (04 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-11-04 02:06 GMT
Live Updates - Page 2
2020-11-04 05:30 GMT

Amaravati Updates: PCC వర్కింగ్ ప్రెసిడెంట్ కుమారుడు మృతికి సంతాపం తెలిపిన ఏఐసీసీ కార్యదర్శులు..

అమరావతి..

-Pcc వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ కుమారుడు మృతికి సంతాపం తెలిపిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి,

-ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి ఉమన్ చాందీ,ఏఐసీసీ కార్యదర్శులు మెయ్యప్పన్,క్రిష్టొ ఫర్ , పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డా .తులసిరెడ్డి

2020-11-04 05:27 GMT

Visakha Updates: గాజువాక షీలానగర్ శ్రీవల్లి షిప్పింగ్ లో ప్రమాదం..

విశాఖ..

-రావాడ రమణ అనే కార్మికుడు పై లోడింగ్ చేస్తుండగా రామెటేరియల్ బ్యాగ్ పడి మృతి

-మృతుడు సభ్భవరం అంకటాపల్లి చెందిన వ్యక్తి

2020-11-04 05:24 GMT

Visakha Updates: ఏజెన్సీ చింతపల్లి లో మావోయిస్టు లకు వ్యతిరేకంగా వెలసిన వాల్పోస్టర్లు !

విశాఖ..

-ఏజెన్సీ చింతపల్లి లో హనుమాన్ జంక్షన్, యూనియన్ బ్యాంక్, కాఫీ బోర్డు ప్రాంతంలో మావోయిస్టు లకు వ్యతిరేకంగా వెలసిన వాల్పోస్టర్లు 

-మా గిరిజనులను చంపడం, మందుపాతరలు పెట్టడం తప్ప గిరిజనుల అభివృద్ధి ని ఎప్పుడైనా కోరుకోన్నారా అంటూ 

-అల్లూరి ఆదివాసి అభివృద్ధి సమితి పేరిట మావోయిస్టు లకు వ్యతిరేకంగా వాల పోస్టర్లు వెలిసాయి.

2020-11-04 03:07 GMT

CM Jagan Tour to Eluru: ఏలూరులో పర్యటించనున్న సీఎం జగన్..

పశ్చిమ గోదావరి జిల్లా...

-ఈరోజు ఏలూరులో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటించనున్నారు.

-ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరుతారు.

-10.35 గంటలకు ఏలూరు అల్లూరి స్టేడియానికి చేరుకుంటారు.

-అక్కడ నుంచి వీవీ నగర్‌ బెయిలీ బ్రిడ్జ్‌ సెంటర్‌ వద్దకు చేరుకుని అభివృద్ది పనులను ప్రారంభిస్తారు.

-అనంతరం ఏలూరు మాజీ మేయర్ నూర్జహాన్ కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు.

-తిరిగి ఉదయం 11.57 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకుంటారు...

2020-11-04 03:02 GMT

Somasila Project Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం..

నెల్లూరు:

-- ఇన్ ఫ్లో 9446 క్యూసెక్కులు.ఔట్ ఫ్లో 8574 క్యూసెక్కులు.

-- ప్రస్తుత నీటి మట్టం 75.292 టీఎంసీలు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు.

2020-11-04 02:59 GMT

International Updates: అగ్రరాజ్యం అమెరికాలో కొనసాగుతున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌..

 అంతర్జాతీయం..

-తూర్పు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటింగ్‌ ప్రక్రియ పూర్తి

-దక్షిణాది రాష్ట్రాల్లో ‌ కొనసాగుతున్న పోలింగ్

-తొలుత పోలింగ్‌ పూర్తయిన చిన్న రాష్ట్రాల ఫలితాలు వెల్లడి .

-ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విజయం సాధించి తమ ఖాతా తెరిచిన ట్రంప్ , జోబైడన్.

-వెస్ట్‌ వర్జీనియా, కెంటకీ, ఇండియానా, సౌత్‌ కరోలైనా రాష్ట్రాల్లో ట్రంప్‌ విజయం

-వర్జీనియా, వెర్మాంట్‌ రాష్ట్రాల్లో జో బైడెన్‌ గెలుపొందారు. టెక్సా్స్‌, జార్జియా, ఫ్లోరిడా, న్యూ హాంప్‌షైర్‌ రాష్ట్రాల్లో బైడెన్‌ ఆధిక్యం

2020-11-04 02:51 GMT

Vijayawada Updates: బందరు రోడ్డు లో గల బార్బీ క్యూ రెస్టారెంట్ పై ఆహార భద్రత శాఖ దాడులు..

విజయవాడ..

-బందరు రోడ్డు లో గల బార్బీ క్యూ రెస్టారెంట్ పై ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు

-దాడిలో 15 రోజుల నుంచి నిలువ ఉంచిన మాంసం, expire అయిపోయిన పాలు, హానికరం అయిన క్రీములు లభించాయి

-యాజమాన్యం మీద కేసు నమోదు చేసిన తగిన చర్యలు తీసుకుంటాం అని అధికారులు తెలిపారు

2020-11-04 02:49 GMT

Guntur Updates: మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఫారుక్ కి రోడ్డు ప్రమాదం..

గుంటూరు....

-గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తావల్లి కుమారుడు ఫారుక్ మృతి..

-ఫారుక్ స్నేహితుడుతో భైక్ పై హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం....

-భైక్ అపి ప్రక్కకు విశ్రాంతి తీసుకుండగా డీ కోట్టిన కారు....

-చౌటుప్పల్ మండలం దర్మాజీగుడెం వద్ద ఘటన....

2020-11-04 02:40 GMT

Anantapur Updates: డిఆర్సీ లో ముగ్గురు జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేసిన కలెక్టర్..

అనంతపురం:

- డిఆర్సీ లో వాస్తవ నివేదికలు ఇవ్వలేదని తేలడంతో ముగ్గురు జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేసిన కలెక్టర్.

- ఆర్బికే ల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని గుర్తించిన ప్రజాప్రతినిధులు. ఇంచార్జి మంత్రి బొత్సకు ఫిర్యాదు.

- వ్యవసాయ శాఖ జేడీఏ రామకృష్ణ, పంచాయతీ రాజ్ శాఖ ఎస్ ఈఈ మహేశ్వరయ్య, హౌసింగ్ పీడీ బాల వెంకటేశ్వర రెడ్డి కి నోటీసులు జారీ.

- మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం

2020-11-04 02:37 GMT

Kadapa District Updates: కందుల శివానంద రెడ్డి కన్నుమూత!

కడప :

- కడప మాజీ ఎమ్మెల్యే, కేఎస్అర్ఎం విద్యాసంస్దల అధినేత కందుల శివానంద రెడ్డి కన్నుమూత...

- ఈరోజు తెల్లవారు జామున గుండెపోటు తో మృతి చెందిన శివానంద రెడ్డి...

- 1981-1986 శాసనమండలి సభ్యులుగా, 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున కడప శాసనసభ స్థానం‌లో పోటీచేసి గెలిచిన కందుల

Tags:    

Similar News