White Hair: హెయిర్ డై కాదు నిమిషంలో మీ తెల్ల జుట్టు నల్లగా మార్చే బెస్ట్ హోమ్ రెమెడీ..
White Hair Remedy: తెల్ల జుట్టు సమస్యతో ఉన్నవారు రకరకాల హెయిర్ డైస్ ఉపయోగిస్తారు. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
White Hair: హెయిర్ డై కాదు నిమిషంలో మీ తెల్ల జుట్టు నల్లగా మార్చే బెస్ట్ హోమ్ రెమెడీ..
White Hair Remedy: టీనేజ్ వయసు నుంచే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారు ఎక్కువ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా వీళ్ళ లైఫ్ స్టైల్ లో మార్పు చేసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. అంతేకాదు ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా తెల్ల జుట్టు త్వరగా వస్తుంది. అయితే తెల్ల జుట్టు వచ్చినప్పుడు కెమికల్స్ అధికంగా ఉండే రకరకాల డై వేసుకుంటారు. దీంతో మల్లి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయితే ఇంటి చిట్కాలను పాటిస్తే సహజంగా మీ తెల్ల జుట్టు నిముషాలు నల్లగా మారిపోతుంది. దీనికి కావలసింది కేవలం మెంతులు, కలోంజి గింజలు, కరివేపాకు మాత్రమే కొబ్బరి నూనెలో వీటిని వేసుకొని జుట్టుకు పట్టించడం వల్ల తెల్ల జుట్టు నిమిషాల్లో మారిపోతుంది. అంతేకాదు తొలగిపోయి జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.
కరివేపాకును బాగా గ్రైండ్ చేసి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. దీని కొబ్బరి నూనెలో వేసి నూనె సగం అయ్యేవరకు బాగా చిన్న మంటపై మరిగించుకోవాలి. తర్వాత వడకట్టుకొని ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. దీని తరచుగా అప్లై చేసి గంట తర్వాత తల స్నానం చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గిపోతుంది
ఇది మాత్రమే కాదు ఆవాలను జుట్టుకు ఉపయోగించడం వల్ల కూడా తెల్ల జుట్టు సమస్య తగ్గిపోతుంది. గ్రే హెయిర్ సమస్యకు ఇది చక్కని రెమెడీ. కొబ్బరి నూనెలో కలిపి ఈ ఆవ నూనె కలిపి జుట్టుకు అప్లై చేయాలి.
మెంతి గింజలను కూడా రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల తెల్లజుట్టుకు సమస్యకు మంచి పరిష్కారం. ఈ గింజలను కొబ్బరి నూనెలో వేసి మరిగించి జుట్టుకు పట్టించిన తర్వాత తలస్నానం చేయాలి. మెంతి గింజలను నానబెట్టి ఉదయం పేస్టు మాదిరి కూడా తయారు చేసుకుని జుట్టుకు పట్టించవచ్చు.
కలోంజి గింజలు కూడా తెల్ల జుట్టు సమస్యకు చక్కని రెమిడీ. జుట్టు రాలే సమస్య కూడా ఇది ఎఫెక్టీవ్ రెమిడీ ఈ గింజలను మరిగించి జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గిపోతుంది.