Sugar vs jaggery: బెల్లం Vs చక్కెర.. ఏది మంచిది

Sugar vs jaggery: మనం తినే దాదాపు అన్ని ఆహారాలలో ఏదో ఒక రూపంలో చక్కెర ఉంటుంది. ఉదయం టీ నుండి తీపి స్నాక్స్ వరకు ప్రతిదానిలోనూ చక్కెర శాతం కనిపిస్తుంది.

Update: 2025-05-23 03:30 GMT

Sugar vs jaggery: బెల్లం Vs చక్కెర.. ఏది మంచిది

Sugar vs jaggery: మనం తినే దాదాపు అన్ని ఆహారాలలో ఏదో ఒక రూపంలో చక్కెర ఉంటుంది. ఉదయం టీ నుండి తీపి స్నాక్స్ వరకు ప్రతిదానిలోనూ చక్కెర శాతం కనిపిస్తుంది. కానీ,చక్కెరకు బదులుగా బెల్లం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.

చక్కెర కంటే బెల్లం ఎందుకు మంచిది?

చక్కెర కంటే బెల్లం ఎందుకు మంచిదంటే, అది కొన్ని ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. బెల్లం ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇవి చక్కెరలో ఉండవు. అంతేకాకుండా, బెల్లం.. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే, బెల్లం అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం.

బెల్లం ప్రయోజనాలు

* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

* శరీరం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.

* బెల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

* గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

* బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News