Optical illusion: ఈ ఫొటోలో ఓ ఫోన్ ఉంది.. కనిపెట్టగలరా.?
Optical illusion: సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పజిల్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ఓ సాధారణ గది కనిపిస్తోంది. ఆ గదిలో కుర్చీ, బాస్కెట్, టోపీ వంటి వస్తువులు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదూ! అయితే ఇందులోనే ఓ మొబైల్ ఫోన్ కూడా దాగి ఉంది. దానిని కపెట్టడమే ఈ పజిల్ ముఖ్య ఉద్దేశం.

ఈ ఫోటోలో మొబైల్ ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించాలంటే మీ దృష్టి, మేధస్సు రెండూ పని చేయాలి. మీరు ఈ మొబైల్‌ను 5 సెకన్లలో కనిపెట్టగలిగితే, మీ దృష్టి నైపుణ్యాలు ఎంతో శక్తివంతమైనవిగా చెప్పవచ్చు. ఇది సాధారణమైన టాస్క్ కాదు. ఈ పజిల్‌ను సాల్వ్ చేయడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఇది మీ కళ్లను మాయ చేస్తుంది.
ఇంతకీ మీరు ఫోన్‌ను కనిపెట్టారా లేదా.? అయితే ఫోటోను జాగ్రత్తగా మరోసారి పరిశీలించండి. అది మీ దృష్టిని దారి తప్పించేలా ఉంటుంది. ఓసారి ఫొటోలో ఉన్న కుర్చీని జాగ్రత్తగా చూడండి. కుర్చీలో కూర్చునే సమయంలో చేతులు పెట్టుకోవడానికి ఉపయోగపడే హ్యాండ్ రెస్ట్‌ను జాగ్రత్తగా గమనించండి. అక్కడే బ్లాక్ కలర్‌లో ఓ ఫోన్ ఉంది. ఇంత చెప్పినా మీరు పజిల్‌ను సాల్వ్ చేయలేక పోయారా.? అయితే సమాధానం కోసం ఓసారి కింద ఫొటోను చూడండి.