Laxman: బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనకు తేడా లేదు
Laxman: బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ నడుస్తోంది
Laxman: బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనకు తేడా లేదు
Laxman: నాంపల్లి బీజేపీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. తెలంగాణ ప్రజలు కుటుంబ పాలనకు స్వస్తి పలికారని అన్నారు. అదే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు లక్ష్మణ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనకు తేడా లేదన్నారు. 50 రోజుల రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజలను మభ్యపెడుతూ బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే నడుస్తోందని ఆరోపించారు.