వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇదే..
ప్రపంచంలో ఇప్పటివరకూ 51 లక్షల 9 వేల 937 మందికి కరోనా సోకింది.
ప్రపంచంలో ఇప్పటివరకూ 51 లక్షల 9 వేల 937 మందికి కరోనా సోకింది. 20 లక్షల 38 వేల 359 మందికి నయమైంది. అలాగే మరణాల సంఖ్య 3 లక్షల 30 వేల 106 కు పెరిగింది. కరోనావైరస్ కేసులను ఇప్పటివరకు ధృవీకరించిన దేశాలు ఇక్కడ ఉన్నాయి:
*యునైటెడ్ స్టేట్స్ - 1,551,853 కేసులు, 93,439 మరణాలు
*రష్యా - 317,554 కేసులు, 3,099 మరణాలు
*బ్రెజిల్ - 291,579 కేసులు, 18,859 మరణాలు
*యునైటెడ్ కింగ్డమ్ - 249,619 కేసులు, 35,785 మరణాలు
*స్పెయిన్ - 232,555 కేసులు, 27,888 మరణాలు
*ఇటలీ - 227,364 కేసులు, 32,330 మరణాలు
*ఫ్రాన్స్ - 181,700 కేసులు, 28,135 మరణాలు
*జర్మనీ - 178,545 కేసులు, 8,172 మరణాలు
*టర్కీ - 152,587 కేసులు, 4,222 మరణాలు
*ఇరాన్ - 126,949 కేసులు, 7,183 మరణాలు
*భారతదేశం - 112,442 కేసులు, 3,438 మరణాలు
*పెరూ - 104,020 కేసులు, 3,024 మరణాలు
*చైనా - 84,063 కేసులు, 4,638 మరణాలు
*కెనడా - 81,575 కేసులు, 6,150 మరణాలు
*సౌదీ అరేబియా - 62,545 కేసులు, 339 మరణాలు
*మెక్సికో - 56,594 కేసులు, 6,090 మరణాలు
*బెల్జియం - 56,235 కేసులు, 9,186 మరణాలు
*చిలీ - 53,617 కేసులు, 544 మరణాలు
*పాకిస్తాన్ - 48,091 కేసులు, 1,017 మరణాలు
*నెదర్లాండ్స్ - 44,647 కేసులు, 5,767 మరణాలు
*ఖతార్ - 37,097 కేసులు, 16 మరణాలు
*ఈక్వెడార్ - 34,854 కేసులు, 2,888 మరణాలు
*బెలారస్ - 32,426 కేసులు, 179 మరణాలు
*స్వీడన్ - 31,523 కేసులు, 3,831 మరణాలు
*స్విట్జర్లాండ్ - 30,658 కేసులు, 1,892 మరణాలు
*సింగపూర్ - 29,812 కేసులు, 22 మరణాలు
*పోర్చుగల్ - 29,660 కేసులు, 1,263 మరణాలు
*బంగ్లాదేశ్ - 28,511 కేసులు, 408 మరణాలు
*యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 26,004 కేసులు, 233 మరణాలు
*ఐర్లాండ్ - 24,315 కేసులు, 1,571 మరణాలు
*ఇండోనేషియా - 20,162 కేసులు, 1,278 మరణాలు
*పోలాండ్ - 19,983 కేసులు, 965 మరణాలు
*ఉక్రెయిన్ - 19,706 కేసులు, 579 మరణాలు
*దక్షిణాఫ్రికా - 18,003 కేసులు, 339 మరణాలు
*కొలంబియా - 17,687 కేసులు, 630 మరణాలు
*కువైట్ - 17,568 కేసులు, 124 మరణాలు
*రొమేనియా - 17,387 కేసులు, 1,151 మరణాలు
*ఇజ్రాయెల్ - 16,670 కేసులు, 279 మరణాలు
*ఆస్ట్రియా - 16,404 కేసులు, 633 మరణాలు
*జపాన్ - 16,385 కేసులు, 771 మరణాలు
*ఈజిప్ట్ - 14,229 కేసులు, 680 మరణాలు
*డొమినికన్ రిపబ్లిక్ - 13,477 కేసులు, 446 మరణాలు
*ఫిలిప్పీన్స్ - 13,434 కేసులు, 846 మరణాలు
*డెన్మార్క్ - 11,315 కేసులు, 554 మరణాలు
*దక్షిణ కొరియా - 11,122 కేసులు, 264 మరణాలు
*సెర్బియా - 10,833 కేసులు, 235 మరణాలు
*పనామా - 9,977 కేసులు, 287 మరణాలు
*అర్జెంటీనా - 9,283 కేసులు, 403 మరణాలు
*చెక్ రిపబ్లిక్ - 8,721 కేసులు, 304 మరణాలు
*ఆఫ్ఘనిస్తాన్ - 8,676 కేసులు, 193 మరణాలు
*నార్వే - 8,281 కేసులు, 234 మరణాలు
*బహ్రెయిన్ - 7,888 కేసులు, 12 మరణాలు
*అల్జీరియా - 7,542 కేసులు, 568 మరణాలు
*కజాఖ్స్తాన్ - 7,234 కేసులు, 35 మరణాలు
*మొరాకో - 7,133 కేసులు, 196 మరణాలు
*ఆస్ట్రేలియా - 7,081 కేసులు, 100 మరణాలు
*మలేషియా - 7,059 కేసులు, 114 మరణాలు
*నైజీరియా - 6,677 కేసులు, 200 మరణాలు
*మోల్డోవా - 6,553 కేసులు, 228 కేసులు
*ఫిన్లాండ్ - 6,493 కేసులు, 304 మరణాలు
*ఒమన్ - 6,370 కేసులు, 30 మరణాలు
*ఘనా - 6,269 కేసులు, 31 మరణాలు
*అర్మేనియా - 5,606 కేసులు, 70 మరణాలు
*బొలీవియా - 4,919 కేసులు, 199 మరణాలు
*లక్సెంబర్గ్ - 3,971 కేసులు, 109 మరణాలు
*కామెరూన్ - 3,733 కేసులు, 146 మరణాలు
*ఇరాక్ - 3,724 కేసులు, 134 మరణాలు
*హంగరీ - 3,641 కేసులు, 473 మరణాలు
*అజర్బైజాన్ - 3,631 కేసులు, 43 మరణాలు
*సుడాన్ - 3,138 కేసులు, 121 మరణాలు
*హోండురాస్ - 3,100 కేసులు, 151 మరణాలు
*థాయిలాండ్ - 3,037 కేసులు, 56 మరణాలు
*ఉజ్బెకిస్తాన్ - 2,950 కేసులు, 13 మరణాలు
*గినియా - 2,863 కేసులు, 18 మరణాలు
*గ్రీస్ - 2,850 కేసులు, 166 మరణాలు
*సెనెగల్ - 2,714 కేసులు, 30 మరణాలు
*బోస్నియా మరియు హెర్జెగోవినా - 2,338 కేసులు, 136 మరణాలు
*బల్గేరియా - 2,331 కేసులు, 120 మరణాలు
*గ్వాటెమాల - 2,265 కేసులు, 45 మరణాలు
*క్రొయేషియా - 2,234 కేసులు, 96 మరణాలు
*ఐవరీ కోస్ట్ - 2,231 కేసులు, 29 మరణాలు
*తజికిస్తాన్ - 2,140 కేసులు, 41 మరణాలు
*క్యూబా - 1,900 కేసులు, 79 మరణాలు
*ఉత్తర మాసిడోనియా - 1,858 కేసులు, 110 మరణాలు
*డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 1,835 కేసులు, 61 మరణాలు
*జిబౌటి - 1,828 కేసులు, 9 మరణాలు
*ఐస్లాండ్ - 1,803 కేసులు, 10 మరణాలు
*ఎస్టోనియా - 1,890 కేసులు, 64 మరణాలు
*ఎల్ సాల్వడార్ - 1,640 కేసులు, 32 మరణాలు
*లిథువేనియా - 1,594 కేసులు, 61 మరణాలు
*సోమాలియా - 1,573 కేసులు, 61 మరణాలు
*గాబన్ - 1,567 కేసులు, 12 మరణాలు
*న్యూజిలాండ్ - 1,503 కేసులు, 21 మరణాలు
*స్లోవేకియా - 1,502 కేసులు, 28 మరణాలు
*స్లోవేనియా - 1,468 కేసులు, 106 మరణాలు
*కిర్గిజ్స్తాన్ - 1,313 కేసులు, 14 మరణాలు
*మాల్దీవులు - 1,186 కేసులు, 4 మరణాలు
*గినియా-బిసావు - 1,089 కేసులు, 6 మరణాలు
*ట్యునీషియా - 1,045 కేసులు, 47 మరణాలు
*కెన్యా - 1,029 కేసులు, 50 మరణాలు
*శ్రీలంక - 1,028 కేసులు, 9 మరణాలు
*లాట్వియా - 1,025 కేసులు, 22 మరణాలు
*కొసావో - 989 కేసులు, 29 మరణాలు
*అల్బేనియా - 964 కేసులు, 31 మరణాలు
*లెబనాన్ - 961 కేసులు, 26 మరణాలు
*మాలి - 931 కేసులు, 55 మరణాలు
*సైప్రస్ - 922 కేసులు, 17 మరణాలు
*నైజర్ - 920 కేసులు, 58 మరణాలు
*కోస్టా రికా - 897 కేసులు, 10 మరణాలు
*ఈక్వటోరియల్ గినియా - 890 కేసులు, 7 మరణాలు
*పరాగ్వే - 833 కేసులు, 11 మరణాలు
*జాంబియా - 832 కేసులు, 7 మరణాలు
*వెనిజులా - 824 కేసులు, 10 మరణాలు
*బుర్కినా ఫాసో - 809 కేసులు, 52 మరణాలు
*అండోరా - 762 కేసులు, 51 మరణాలు
*ఉరుగ్వే - 746 కేసులు, 20 మరణాలు
*జార్జియా - 721 కేసులు, 12 మరణాలు
*డైమండ్ ప్రిన్స్ - 712 కేసులు, 13 మరణాలు
*జోర్డాన్ - 672 కేసులు, 9 మరణాలు
*శాన్ మారినో - 656 కేసులు, 41 మరణాలు
*హైతీ - 596 కేసులు, 22 మరణాలు
*మాల్టా - 584 కేసులు, 6 మరణాలు
*సియెర్రా లియోన్ - 570 కేసులు, 34 మరణాలు
*చాడ్ - 565 కేసులు, 57 మరణాలు
*జమైకా - 529 కేసులు, 9 మరణాలు
*టాంజానియా - 509 కేసులు, 21 మరణాలు
*నేపాల్ - 444 కేసులు, 2 మరణం
*తైవాన్ - 440 కేసులు, 7 మరణాలు
*రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 420 కేసులు, 15 మరణాలు
*సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 418 కేసులు
*ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 398 కేసులు, 2 మరణాలు
*ఇథియోపియా - 389 కేసులు, 5 మరణాలు
*మడగాస్కర్ - 371 కేసులు, 2 మరణాలు
*కేప్ వెర్డే - 349 కేసులు, 3 మరణాలు
*టోగో - 340 కేసులు, 12 మరణాలు
*మారిషస్ - 332 కేసులు, 10 మరణాలు
*మోంటెనెగ్రో - 324 కేసులు, 9 మరణాలు
*వియత్నాం - 324 కేసులు
*రువాండా - 314 కేసులు
*దక్షిణ సూడాన్ - 290 కేసులు, 4 మరణాలు
*ఉగాండా - 264 కేసులు
*నికరాగువా - 254 కేసులు, 17 మరణాలు
*సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 251 కేసులు, 8 మరణాలు
*లైబీరియా - 238 కేసులు, 23 మరణాలు
*ఈశ్వతిని - 217 కేసులు, 2 మరణాలు
*మయన్మార్ - 199 కేసులు, 6 మరణాలు
*యెమెన్ - 184 కేసులు, 30 మరణాలు
*మొజాంబిక్ - 156 కేసులు
*బ్రూనై - 141 కేసులు, 1 మరణం
*మౌరిటానియా - 141 కేసులు, 4 మరణాలు
*మంగోలియా - 140 కేసులు
*బెనిన్ - 130 కేసులు, 2 మరణాలు
*గయానా - 125 కేసులు, 10 మరణాలు
*కంబోడియా - 122 కేసులు
*ట్రినిడాడ్ మరియు టొబాగో - 116 కేసులు, 8 మరణాలు
*మొనాకో - 97 కేసులు, 4 మరణాలు
*బహామాస్ - 97 కేసులు, 11 మరణాలు
*బార్బడోస్ - 90 కేసులు, 7 మరణాలు
*లిచ్టెన్స్టెయిన్ - 82 కేసులు, 1 మరణం
*మాలావి - 71 కేసులు, 3 మరణాలు
*లిబియా - 69 కేసులు, 3 మరణాలు
*సిరియా - 58 కేసులు, 3 మరణాలు
*అంగోలా - 52 కేసులు, 3 మరణాలు
*జింబాబ్వే - 48 కేసులు, 4 మరణాలు
*బురుండి - 42 కేసులు, 1 మరణం
*ఎరిట్రియా - 39 కేసులు
*కొమొరోస్ - 34 కేసు, 1 మరణం
*బోట్స్వానా - 29 కేసులు, 1 మరణం
*ఆంటిగ్వా మరియు బార్బుడా - 25 కేసులు, 3 మరణాలు
*గాంబియా - 24 కేసులు, 1 మరణం
*తూర్పు తైమూర్ - 24 కేసులు
*గ్రెనడా - 22 కేసులు
*భూటాన్ - 21 కేసులు
*లావోస్ - 19 కేసులు
*బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు
*ఫిజీ - 18 కేసులు
*సెయింట్ లూసియా - 18 కేసులు
*సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 18 కేసులు
*డొమినికా - 16 కేసులు
*నమీబియా - 16 కేసులు
*సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 15 కేసులు
*వాటికన్ - 12 కేసులు
*సీషెల్స్ - 11 కేసులు
*సురినామ్ - 11 కేసులు, 1 మరణం
*ఎంఎస్ జందాం - 9 కేసులు, 2 మరణాలు
*పాపువా న్యూ గినియా - 8 కేసులు
*పశ్చిమ సహారా - 6 కేసులు
*లెసోతో - 1 కేసు