ట్రంప్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ సంచలన వ్యఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంటే ప్రపంచంలో అందరూ భయపడతారు కానీ, తాను మాత్రం భయపడనని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు.

Update: 2025-11-11 07:42 GMT

ట్రంప్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ సంచలన వ్యఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంటే ప్రపంచంలో అందరూ భయపడతారు కానీ, తాను మాత్రం భయపడనని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. తమకు అమెరికాతో శత్రుత్వం లేదని.. మంచి స్నేహితులమని తెలిపారు. ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం ఉండాలన్నారు. అమెరికన్లు ట్రంప్‌ను అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. వారి ఎంపికను మనం గౌరవించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు సూచించారు.

Tags:    

Similar News