Donald Trump: హమాస్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ట్రంప్
Donald Trump: ఇటీవల గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనలపై చర్చించేందుకు.. దోహాలో హమాస్ నేతలు సమావేశమయ్యారు.
Donald Trump: హమాస్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ట్రంప్
Donald Trump: ఇటీవల గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనలపై చర్చించేందుకు.. దోహాలో హమాస్ నేతలు సమావేశమయ్యారు. హమాస్ నేతలపై సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
ఖతార్ తమకు చాలా ముఖ్యమైన మిత్ర దేశమని.. దానిపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును హెచ్చరించారు. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీని అద్భుతమైన వ్యక్తిగా ట్రంప్ అభివర్ణించారు.