Donald Trump: రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Donald Trump: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక వ్యాఖ‌్యలు చేశారు.

Update: 2025-10-16 05:41 GMT

Donald Trump: రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Donald Trump: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక వ్యాఖ‌్యలు చేశారు. ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని.. ఈ మేరకు భారత ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి రష్యాను ఒంటరి చేయడంలో ఇదొక కీలక అడుగని అభివర్ణించారు.

Tags:    

Similar News