Mexico floods: మెక్సికోలో వర్ష బీభత్సం.. 41 మంది మృతి, 27 మంది గల్లంతు

మెక్సికోలో వర్ష బీభత్సం వారం రోజులుగా కుండపోత వానలు పలుచోట్ల విరిగిపడ్డ కొండచరియలు 41 మంది మృతి, 27 మంది గల్లంతు

Update: 2025-10-13 11:40 GMT

Mexico floods: మెక్సికోలో వర్ష బీభత్సం.. 41 మంది మృతి, 27 మంది గల్లంతు

మెక్సికోలో అతిభారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 41 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మరో 27 మంది గల్లంతయ్యారు. వేలాది ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయని వెల్లడించారు. విద్యుత్ పునరుద్ధరణ, రోడ్ల మరమ్మతులు చేసి సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు అధికారులు కృషిచేస్తున్నట్లు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ తెలిపారు.

Tags:    

Similar News