Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ క్షేంగానే ఉన్నారు- రావ్వల్పిండి జైల్ అధికారులు
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్షేమంగానే ఉన్నట్టు ప్రస్తుతం ఆయన ఉంటున్న రావల్పిండిలోని అడియాలా జైలు అధికారులు స్పష్టంచేశారు.
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ క్షేంగానే ఉన్నారు- రావ్వల్పిండి జైల్ అధికారులు
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్షేమంగానే ఉన్నట్టు ప్రస్తుతం ఆయన ఉంటున్న రావల్పిండిలోని అడియాలా జైలు అధికారులు స్పష్టంచేశారు. ఆయనను కలిసేందుకు కుటుంబసభ్యులకు అనుమతి ఇచ్చిన అధికారులు... ఇమ్రాన్ కు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఆయన ఎక్కడ ఉన్నారంటూ... సామాజిక మాధ్యమాలు, మీడియాలో విస్తృత కథనాలు ప్రాచుర్యంలోకి వచ్చిన వేళ... ఆయనను కలిసేందుకు కుటుంబసభ్యులకు అనుమతి ఇచ్చారు.