Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు జైలుశిక్ష
Imran Khan: పదేళ్ల జైలుశిక్ష విధించిన పాక్ సుప్రీంకోర్టు
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు జైలుశిక్ష
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు అక్కడి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. అధికారిక రహస్యాలు వెల్లడించినందుకు గానూ అతడిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రధానిగా దిగిపోయేముందు నిర్వహించిన ఓ బహిరంగ ర్యాలీలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విదేశీ కుట్రకు ఆధారం ఇదిగోనంటూ ఇమ్రాన్ కొన్ని పత్రాలు ప్రదర్శించారు. అమెరికాలోని పాక్ ఎంబసీ నుంచి వాటిని సేకరించినట్లుగా అప్పట్లో ఆయన పేర్కొన్నారు. దీనిపై అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది.