భరత్ పై ప్రశంసలు కురిపించిన ఫిన్లాండ్ ప్రధాని అలెగ్జాండర్ స్టబ్
ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భరత్ పై ప్రశంసలు కురిపించారు.
ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భరత్ పై ప్రశంసలు కురిపించారు. రాబోయే రోజులో భారత్ సూపర్ పవర్‌గా ఎదుగుతుందని అన్నారు. అంతర్జాతీయ వేదికల్లో భారత్ ప్రభావం గణనీయంగా పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. సాంకేతిక ప్రగతి, యువ జనాభా శక్తి భావిష్యత్తులో భారత్ స్థానాన్ని మరింత బలపరుస్తుందన్నారు. రష్యాతో భారత్ సంబంధాలు కొనసాగించడం, ప్రపంచ శాంతి భద్రతా అంశాల్లో కీలక పాత్ర పోషించడం భారత్ ప్రత్యేకత అని ఫిన్లాండ్ ప్రధాని కొనియడారు.