Hanuman statue: అమెరికాలో భారీ హనుమాన్ విగ్రహం
Hanuman statue: అమెరికాలో మూడో అతిపెద్ద విగ్రహంగా రికార్డు
Hanuman statue: అమెరికాలో భారీ హనుమాన్ విగ్రహం
Hanuman statue: అమెరికాలోని టెక్సాస్‌లో భారీ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. హూస్టన్ సమీపంలో 90 అడుగుల ఆంజనేయ కాంస్య విగ్రహాన్ని అమెరికాలో ఉంటున్న భారత సంతతి వ్యక్తులు ఆవిష్కరించారు. అమెరికాలో ఉన్న మూడవ అతిపెద్ద విగ్రహంగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 151 ఫీట్లు, పెగాసస్-డ్రాగన్ 110 ఫీట్లు కాగా.. హూస్టన్‌లో ఉన్న ఈ విగ్రహం 90 అడుగులతో మూడో స్థానాన్ని ఆక్రమించింది.